Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు గోవిందా! యూరిన్ తరచూ రంగు మారడం, ఉదయంపూట మూత్ర విసర్జన చేసేసమయంలో నురుగు ఎక్కువగా రావడం, కడుపులో ఉబ్బరం, విపరీతమైన దాహం, స్కిన్ అలెర్జీలు లాంటి లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లు అనుమానించాలి. By Nikhil 05 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మనిషి ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడే ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. శరీరంలోని వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అయితే జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు కడ్నీ సమస్యలకు దారితీస్తున్నాయి. ఇలా అనిపిస్తే అలర్ట్.. ఉదయం లేవగానే అలసట, శారీరక బలహీతన తరచుగా వేధిస్తుంటే.. కిడ్నీల్లో ఏదో సమస్య ఉన్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. యూరిన్ తరచూ రంగు మారడం, ఉదయంపూట మూత్ర విసర్జన చేసేసమయంలో నురుగు ఎక్కువగా రావడం, కడుపులో ఉబ్బరం, విపరీతమైన దాహం, స్కిన్ అలెర్జీలు లాంటి లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లు అనుమానించాలి. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి