కేసీఆర్, కేటీఆర్ ఎవరో ఒకరు అరెస్ట్ కావడం ఖాయమన్న ప్రచారం తెలంగాణల జోరుగా సాగుతోంది. రాజకీయాలు | మెదక్ | కరీంనగర్ | ఖమ్మం | తెలంగాణ

Nikhil
తన అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డికి.. మెఘా కృష్ణా రెడ్డి ని సుంకిసాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చెయ్యడానికి దమ్ముందా? అని ప్రశ్నించారు. Short News | Latest News In Telugu | నల్గొండ | మహబూబ్ నగర్ | తెలంగాణ
రిజర్వేషన్ల ఫలాలు నష్టపోకుండా ఉండేదుకే కులగణనలో కులాంతర వివాహాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
2007లో జడ్పీటీసీగా ప్రయాణం ప్రారంభం.. 2023లో సీఎం.. ఇది రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డ్. ఐదేళ్ల క్రితం పట్టుబట్టి ఎమ్మెల్యేగా ఓడించిన పార్టీని.. అధికారం నుంచి దూరం చేశాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | మహబూబ్ నగర్ | తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ RTV APP
భవన నిర్మాణాలకు హైడ్రా ఎలాంటి అనుమతులు ఇవ్వదని నిన్న బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం చర్చనీయాంశమైంది. Politics | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ తో హోం మంత్రి అనిత సమావేశమయ్యారు. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ఎప్పుడో తన తల్లి కారుకు ప్రమాదం జరిగితే ఇప్పుడు జరిగినట్లు టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో పెట్టారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితతో సమావేశమయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ఆడబిడ్డ హోంమంత్రిపై కూడా పోస్ట్ లు పెడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ | వైజాగ్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు