author image

Nikhil

వారిని పక్కాగా ఊచలు లెక్కబెట్టిస్తా.. వరంగల్ లో రేవంత్ సంచలన స్పీచ్-LIVE
ByNikhil

హనుమకొండలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.  వరంగల్ | Latest News In Telugu | Short News

ఎట్టకేలకు చిక్కిన సురేష్.. లగచర్ల ఘటనలో కీలక నిందితుడి అరెస్ట్!
ByNikhil

ఎట్టకేలకు లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ రోజు ఆయన పోలీసుల ముందు లొంగిపోవడంతో అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ

BIG BREAKING: వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఔట్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు!
ByNikhil

తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేస్తూ గత కేసీఆర్ సర్కార్ తీసుకువచ్చిన జీవో 16ను కొట్టి వేసింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.  

అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం!
ByNikhil

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

గ్రూప్-3లో కులంపై వివాదాస్పద ప్రశ్న.. RS ప్రవీణ్ తీవ్ర అభ్యంతరం!
ByNikhil

గ్రూప్-3 పరీక్షలో తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలతో కూడిన ప్రశ్నలను అడగడంపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆదిలాబాద్ | తెలంగాణ

Lagacharla: లగచర్లలో కలెక్టర్ పై దాడి..  ఆ పోలీస్ అధికారిపై వేటు!
ByNikhil

లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో డీఎస్పీపై బదిలీ వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ

సిగ్గుతో తలదించుకోండి.. టీడీపీ, వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

మహిళల మానప్రాణాల మీద టీడీపీ, వైసీపీ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

BJP: ఈటల, డీకే అరుణ, మహేశ్వరరెడ్డి అరెస్ట్.. మొయినాబాద్ లో హైటెన్షన్!
ByNikhil

బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ

Social Media: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ అరెస్ట్
ByNikhil

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ కోణతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం నల్గొండ

Advertisment
తాజా కథనాలు