అప్పటి వరకు చంద్రబాబే సీఎం.. పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉండాలన్నారు. తాము చేయాల్సిన పనులపై బాబు ఆదేశాలివ్వాలన్నారు. చంద్రబాబు విజన్‌కు తగ్గట్టుగా పని చేస్తామన్నారు. సీఎం కలలను నెరవేర్చడానికి రెడీగా ఉన్నామన్నారు.

New Update

ఈ రోజు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉండాలన్నారు. తాము చేయాల్సిన పనులపై బాబు ఆదేశాలివ్వాలన్నారు. చంద్రబాబు విజన్‌కు తగ్గట్టుగా పని చేస్తామన్నారు. సీఎం కలలను నెరవేర్చడానికి రెడీగా ఉన్నామన్నారు. ఇదే స్ఫూర్తిని చంద్రబాబు కొనసాగించాలన్నారు. 

Advertisment