నేడి ఏసీబీ విచారణకు వెళ్లిన కేటీఆర్ తన లాయర్లను లోపలికి అనుతించకపోవడంతో వెనుదిరిగారు. విచారణకు సహకరించడం లేదని హైకోర్టును ఏసీబీ ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. Latest News In Telugu | తెలంగాణ

Nikhil
కర్ణాటకలో మొత్తం 2 HMPV కేసులు నమోదు కావడం టెన్షన్ పెట్టిస్తోంది. అయితే.. ఈ ఇద్దరిలో ఒకరు 3 నెలల పాప కాగా.. మరొకరు 8 నెలల బాబు. Short News | Latest News In Telugu | నేషనల్
కర్ణాటకలో ఈ రోజు ఉదయం తొలి HMPV కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే.. మరో కేసు కూడా నమోదైనట్లు అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. నేషనల్ | Short News | Latest News In Telugu
సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి 6 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్లు ఈ నెల 8, 10, 11, 12 తేదీల్లో నడపనున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
అగ్ర రాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. న్యూ ఇయర్ రోజు జరిగిన 3 వరుస దాడులు కలవర పెడుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీని సీజ్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. కాలేజీ బాత్రూంలో సీక్రెట్ కెమెరాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ కు చైనా పుట్టినల్లన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ HMPV అనే మరో వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | ఇంటర్నేషనల్
గ్రామాలకు రోడ్లు లేవనే మాట తనకు ఇక మీదట వినపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాలన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు ఇప్పటికే పదిమందిపై కేసు నమోదు చేశారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు