🔴 KTR ACB Raids Live Updates: కేటీఆర్ నివాసంలో ఏసీబీ సోదాలు! నేడి ఏసీబీ విచారణకు వెళ్లిన కేటీఆర్ తన లాయర్లను లోపలికి అనుతించకపోవడంతో వెనుదిరిగారు. అయితే.. ఏసీబీ కేటీఆర్ నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాస్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. By Nikhil 06 Jan 2025 | నవీకరించబడింది పై 06 Jan 2025 17:10 IST in తెలంగాణ Latest News In Telugu New Update KTR Arrest Live Updates షేర్ చేయండి Jan 06, 2025 17:10 IST గచ్చిబౌలి ఓరియన్ విల్లాస్ లో ఏసీబీ సోదాలు.. Jan 06, 2025 17:10 IST కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు Jan 06, 2025 15:10 IST కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు! Jan 06, 2025 13:29 IST భయపడడానికి నేను రేవంత్ రెడ్డిని కాదు-కేటీఆర్ నేనేం రేవంత్ రెడ్డిని కాను భయపడ్డానికి.. ఆయన లెక్క లుచ్చా పనులు చేయలేదుటాలీవుడ్ దర్శకుల కన్నా పోలీసులే మంచి కథలు సృష్టిస్తున్నారు కాబట్టి..లాయర్‌తో లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇస్తేనే విచారణకు హాజరవుతానని చెప్పా- మీడియాతో కేటీఆర్ pic.twitter.com/t1Lx1d918e — T G R (@GangareddyTarre) January 6, 2025 Jan 06, 2025 11:55 IST పోలీసులతో కేటీఆర్ వాగ్వాదం ACB not allowing KTR lawyers..👨🎓#KTR #ACB #TelanganaPolitics #ACBAction #ViralNews #KanganaRanaut #Divorce #LatestUpdates #myvaartha @myvaartha #EmergencyTrailer https://t.co/hx1MVTK1VG pic.twitter.com/WOU7GpUeGM — Vaartha Telugu Daily (@myvaartha) January 6, 2025 Jan 06, 2025 11:54 IST కేటీఆర్ మీద కక్ష్యపూరితంగా కేసులు పెట్టారు-కవిత మా అన్న కేటీఆర్ మీద కక్ష్యపూరితంగా కేసులు పెట్టారుఎలాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ నేతలు భయపడేది లేదు- ఎమ్మెల్సీ కవిత#Telangana #Hyderabad #KTR #RevanthReddy #BJP pic.twitter.com/rhpTWenbNb — Telugu Galaxy (@Telugu_Galaxy) January 6, 2025 Jan 06, 2025 11:53 IST -- నా పిటిషన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉంది.. అప్పటి వరకు విచారణ ఆపాలని కోరిన కేటీఆర్ Jan 06, 2025 11:52 IST -- నా నుంచి కేసుకు సంబంధించి ఏం డాక్యుమెంట్స్ కావాలో చెప్పలేదు Jan 06, 2025 11:52 IST -- ఏసీబీ ఆఫీస్ వద్ద అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చి వెళ్లిపోయిన కేటీఆర్ Jan 06, 2025 11:52 IST -- ఏసీబీ విచారణకు హాజరుకాకుండా వెళ్లిపోయిన కేటీఆర్ #latest-telugu-news #telugu-news #telugu breaking news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి