పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు లేవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Nikhil
మాజాక టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తీరు వివాదస్పదమైంది. మా సెకండ్ హీరోయిన్ అంటూ... కాసేపు ఆగి నీళ్లు తాగి ఆమె పేరు చెప్పారు. Short News | Latest News In Telugu | సినిమా | ట్రెండింగ్ | తెలంగాణ
బీఆర్ఎస్ నేత రామకృష్ణారెడ్డి కేసీఆర్ మెప్పు పొందేందుకు స్థాయిని మరిచి సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేశాడని ఎమ్మెల్యే కుంభం అనిల్ ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు కారణం ఏంటి? టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికా ఈ అగ్ని ప్రమాదాలని ఎందుకు నివారించలేకపోతోంది? Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అబద్ధాలు చెప్పడంలో పవన్ తన గురువు చంద్రబాబునే మించిపోయాడని YCP సెటైర్లు వేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
తిరుమల టికెట్లు అమ్ముకున్న డబ్బులతో రోజా బెంజ్ కారు కొనుక్కుందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | అనంతపురం | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
అవినీతి మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
సికింద్రాబాద్-వైజాగ్-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్లో (No. 20707/20708) కోచ్ లను డబుల్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. Short News | Latest News In Telugu | బిజినెస్
ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | వరంగల్ | తెలంగాణ
గోషామహల్ స్టేడియంలో నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఈ రోజు అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు