డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ ఎగురవేసిన కేసుపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవి కుమార్ తాజాగా కీలక ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Nikhil
దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందం వెళ్లిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
నల్లగొండలో రేపు కేటీఆర్ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో హైకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీని ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం తిరుపతి
మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్రికోణమితి పాఠాలు బోధించారు. Short News | Latest News In Telugu | వైరల్ | తెలంగాణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రానున్న ఢిల్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా హైకమాండ్ నియమించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్ | తెలంగాణ
నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ కు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మద్దతు పలికారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి
నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర హోంశాఖ అధికారులు సిద్ధమైన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. టీటీడీ ఛైర్మన్ క్షమాపణ చెప్పాలన్న పవన్ డిమాండ్‌పై స్పందించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు