తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. టీటీడీ ఛైర్మన్ క్షమాపణ చెప్పాలన్న పవన్ డిమాండ్‌పై స్పందించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

Nikhil
బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టును ప్రకటిస్తోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.
జనవరి 11న ఓ ఎస్టీ మహిళపై ఎమ్మెల్యే శ్రీనివాస్ దాడి చేశారు. ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి చంద్రబాబునాయుడు కోరడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ | Short News | Latest News In Telugu
YCP అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జగన్ కు రాజీనామా పత్రాన్ని పంపించారు. Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
తన తండ్రి మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు సమానమేనని మంచు విష్ణు అన్నారు. వివాదాలకు సంబంధించిన అంశాలపై ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. సినిమా | Short News | Latest News In Telugu
విజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని.. తాను నీరు లేదని పలువురు భక్తులు ఎక్స్ లో చేసిన పోస్టుకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ విజయవాడ
పదేళ్ల పాటు నిర్విరామంగా కేసీఆర్ చేసిన పోరాటానికి వచ్చిన ఫలితమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ | నిజామాబాద్ | మెదక్ | రాజకీయాలు | Short News | Latest News In Telugu
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News
ఏపీకి కొత్త బీజేపీ చీఫ్ ను నియమించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది.Short News | Latest News In Telugu | కడప | నెల్లూరు | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు