author image

Nikhil

CM Revanth-Mandakrishna: మందకృష్ణతో భేటీ.. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ కీలక సూచనలు!
ByNikhil

ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్మెంట్ ను MRPS అధ్యక్షుడు మందకృష్ణ అభినందించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | వరంగల్ | తెలంగాణ

BIG BREAKING: తిరుమలకు వచ్చింది కల్తీ నెయ్యే.. రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు!
ByNikhil

తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ నెయ్యి సరఫరా కు ఒప్పందాన్ని పొందినప్పటికీ.. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ (UP), వైష్ణవి డెయిరీ (తిరుపతి) ద్వారా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ | Short News | Latest News In Telugu

Pawan Kalyan: రంగరాజన్ పై దాడి.. పవన్ ఆదేశాలతో రంగంలోకి జనసేన నేతలు.. చిలుకూరుకు వెళ్లి!
ByNikhil

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో తెలంగాణ జనసేన నేతలు ఈ రోజు చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ ను కలిశారు. తెలంగాణ | Short News | Latest News In Telugu

Chilkur Priest Rangarajan: రంగరాజన్ పై దాడి.. రేవంత్ సర్కార్ కు పవన్ కీలక సూచన!
ByNikhil

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

Deputy CM Pawan: బీజేపీ సంచలన వ్యూహం.. ఆ 2 కీలక రాష్ట్రాల్లో పవన్ టూర్.. షెడ్యూల్ ఇదే!
ByNikhil

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ | తూర్పు గోదావరి | రాజకీయాలు | Latest News In Telugu | Short News

Supreme Court: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
ByNikhil

బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రీజనబుల్ టైం అంటే ఏంటని ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Delhi Election Counting 2025: ముగిసిన ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్.. ఫైనల్ లెక్కలివే!
ByNikhil

ఢిల్లీ కాషాయమయమైంది. 12 ఏళ్లకు పైగా హస్తినలో పవర్ లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి అధికారానికి దూరమైంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్

Delhi Election Results 2025: ఇది చారిత్రాత్మకమైన తీర్పు.. ఢిల్లీ రిజల్ట్స్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!
ByNikhil

ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది అద్భుతమైన, చారిత్రాత్మకమైన తీర్పు అని కొనియాడారు. నేషనల్ | రాజకీయాలు | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు