హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ

Nikhil
కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ కరీంనగర్
ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
మహిళా సంఘాల సభ్యులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. తెలంగాణ | Latest News In Telugu | Short News
తెలంగాణలో సీఎం మార్పుపై బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్
కృష్ణ నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాజకీయాలు | Latest News In Telugu | Short News
Addanki Dayakar: నాకు MLC రాకుండా అడ్డుకోవద్దు ప్లీజ్.. జానారెడ్డి, కోమటిరెడ్డితో అద్దంకి కీలక భేటీ!
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన వేళ కాంగ్రెస్ కీలక నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అద్దంకి దయాకర్ కలవడం హాట్ టాపిక్ గా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | నల్గొండ | తెలంగాణ
తెలంగాణ సీపీఐ కీలక నేతల ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | ఖమ్మం
Advertisment
తాజా కథనాలు