తెలంగాణ సీపీఐ కీలక నేతల ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | ఖమ్మం

Nikhil
జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
టన్నెల్ లో చిక్కుకున్న ఆ 8 మంది అసలు బతికే అవకాశమే లేదని అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికబద్ధంగా రూపొందించారని టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ
టీటీడీలో ఉద్యోగాల భర్తీపై చైర్మన్ బీఆర్ నాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామన్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
విషాదంలో మంత్రుల వినోదం అంటూ ఫైర్ అయ్యారు. హెలికాప్టర్ యాత్రలు .. చేపకూర విందుల్లో మంత్రులు మునిగిపోయారంటూ ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | మహబూబ్ నగర్ | తెలంగాణ
రూ.48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
ఏపీ బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు అత్యధికంగా రూ.48 వేల కోట్లను కేటాయించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు