🔴 TG MLC Elections Live Updates: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. లైవ్ అప్డేట్స్!

author-image
By Nikhil
New Update
Telangana MLC Election Counting Live Updates

Telangana MLC Election Counting Live Updates

  • Mar 03, 2025 18:58 IST

    కరీంనగర్ ఇండోర్ స్టేడియం వద్ద హైటెన్షన్

    • పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థుల ఆందోళన
    • అధికంగా చెల్లని ఓట్లు పోల్ అయ్యాని ఆవేదన
    • కొత్త ఓటర్లకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఫైర్
    • రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు
    • పోలింగ్ శాతం పెరిగినప్పటికీ..
    • చెల్లని ఓట్లు అధికంగా నమోదు అయ్యాయని ఆరోపణ



  • Mar 03, 2025 18:57 IST

    మల్క కొమురయ్య ముందంజ

    • కరీంనగర్‌ టీచర్‌ ఎమ్మెల్సీ స్థానంలో మొదలైన ఓట్ల లెక్కింపు
    • పోలైన ఓట్ల సంఖ్య  - 24 వేల 963
    • దాదాపు 500-600 వరకు చెల్లని ఓట్లు
    • ఫస్ట్ రౌండ్‌లో 12 వేలకుపైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుపు
    • మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య ముందంజ



  • Mar 03, 2025 16:41 IST

    కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌ టీచర్‌-గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో భారీగా చెల్లని ఓట్లు

    --- పోలైన ఓట్ల నుంచి చెల్లని ఓట్లను పక్కన పెడుతున్న సిబ్బంది
    --- ఒక్కో పోలింగ్ సెంటర్‌లో 90 నుంచి 100 చెల్లని ఓట్లు
    --- చెల్లని ఓట్లు భారీగా నమోదు కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన



  • Mar 03, 2025 15:47 IST

    ఎమ్మెల్సీ కౌంటింగ్ లో పూర్తయిన మొదటి రౌండ్



  • Mar 03, 2025 14:56 IST

    ఆధిక్యంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి



  • Mar 03, 2025 13:07 IST

    ఆధిక్యంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి



  • Mar 03, 2025 12:57 IST

    కొనసాగుతున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్



  • Mar 03, 2025 12:54 IST

    వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు



  • Mar 03, 2025 12:52 IST

    కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌-మెదక్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు



  • Mar 03, 2025 12:44 IST

    వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్



  • Mar 03, 2025 12:43 IST

    కౌంటింగ్ కు భారీ బందోబస్తు



  • Mar 03, 2025 12:42 IST

    తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్



Advertisment
Advertisment
తాజా కథనాలు