🔴 AP MLC Elections Counting Live Updates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. లైవ్ అప్డేట్స్!

author-image
By Nikhil
New Update
AP MLC Elections Counting Live Updates

AP MLC Elections Counting Live Updates

  • Mar 04, 2025 13:06 IST

    ఏపీలో సత్తా చాటిన కూటమి.. మరో ఎమ్మెల్సీ స్థానంలో ఘన విజయం!

    ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. 2 రౌండ్ల ముందుగానే ప్రధమ ప్రాధాన్యతా ఓటుతో ఆయన గెలుపు ఖరారైంది.

    MLC Elections
    MLC Elections

     



  • Mar 03, 2025 18:59 IST

    ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ



  • Mar 03, 2025 16:50 IST

    కూటమి అభ్యర్థి ముందంజ

    • గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ముందంజ
    • మొదటి రౌండ్ లెక్కింపు‌ పూర్తి
    • మొదటి రౌండ్‌లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు 17,246
    • పీడీఎఫ్ అభ్యర్దికి 7,156
    • కూటమి అభ్యర్థి ఆలపాటికి 10090 ఓట్ల భారీ ఆధిక్యం.



  • Mar 03, 2025 16:49 IST

    ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్

    • కౌంటింగ్ ప్రక్రియలో కొనసాగుతున్న ఎలిమినేషన్
    • రెండవ రౌండ్ లో  అభ్యర్థి శివప్రసాదరావు ఎలిమినేషన్
    • మూడవ రౌండ్ లో అభ్యర్థి ఎస్ ఎస్ పద్మావతి ఎలిమినేషన్
    • కౌంటింగ్ ప్రక్రియలో కొనసాగుతున్న నాలుగువ రౌండ్..మొత్తం ఆరు రౌండ్లు
    • మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు.
    • నాల్గో రౌండ్ పూర్తి అయ్యే సరికి గాదె శ్రీనివాసులు నాయుడు 7230
    • పాకలపాటి రఘు వర్మకు 6859 ఓట్లు



  • Mar 03, 2025 16:27 IST

    వైజాగ్ ఎమ్మెల్సీ ఎన్నికల లేటెస్ట్ రిజల్ట్

    AP MLC Counting Update
    AP MLC Counting Update

     



  • Mar 03, 2025 15:48 IST

    తొలి ప్రాధాన్యత ఓట్లలో తేలని ఫలితం



  • Mar 03, 2025 15:46 IST

    ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు



  • Mar 03, 2025 13:36 IST

    గుంటూరు - కృష్టా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్

    పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 371

    చెల్లని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 51

    కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ.



  • Mar 03, 2025 13:27 IST

    ఏపీలో భారీగా నమోదవుతున్న చెల్లని ఓట్లు



  • Mar 03, 2025 12:51 IST

    విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్



  • Mar 03, 2025 12:50 IST

    ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు



  • Mar 03, 2025 12:48 IST

    కౌంటింగ్ విజువల్స్



  • Mar 03, 2025 12:48 IST

    కొనసాగుతున్న గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్



Advertisment
Advertisment
తాజా కథనాలు