మనదేశంలో మొట్టమొదట హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టడానికి రెడీ అయింది. ఈ నెల 31వ తేదీన ఈ ట్రైన్ ను ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
తొమ్మది నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయారు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు. వారిని తొందరలోనే తీసుకువస్తామని స్పేస్ ఎక్, నాసాలు ప్రకటించాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బంగారం స్మగ్లింగ్ చేయడం తాను యూట్యూబ్ నుంచి నేర్చుకున్నానని చెప్పింది నటి రన్యారావు. మొట్టమొదటి సారిగా పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చిందని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బాగా బీచ్, కలాంగుట్ బీచ్, అంజునా బీచ్‌లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారే గోవా ప్రస్తుతం డల్ గా అయిపోయింది. టూరిస్టులు బాగా తగ్గిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఒక అమెరికా మహిళ మాత్రం యూఎస్ కన్నా భారత్ పది విషయాలలో ముందుంది అంటున్నారు. వివరాలు కింది ఆర్టికల్ లో.. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైరల్ | నేషనల్
తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్యహత్యే శరణమని నటుడు పోసాని కృష్ణ మురళి ఎమోషనల్ అయ్యారు. ఈరోజు ఆయనను పోలీసులు గుంటూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
హోస్ట్ అమితాబ్ తాను ఇక కేబీసీకి హోస్ట్ చేయలేనని చెప్పేశారు. దీంతో కేబీసీకి అమితాబ్ నెక్ట్స్ వారసుడు ఎవరు అంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
స్టాక్ మార్కెట్ క్రాష్ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. లాస్ట్ రెండు నెలల్లో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి ఫ్యామిలీ రూ. 6, 800 కోట్లను నష్టపోయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ఇండస్ ఇండ్ బ్యాంక్ దివాలా తీస్తుందా అంటే అవుననే అంటున్నారు. ఆ బ్యాంకు షేర్లు భారీగా పతనమవ్వడమే దీనికి కారణమని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ఎలాన్ మస్క్ మీద వ్యతిరేకతతో టెస్లా కార్లను నిషేధించాలనే పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో మస్క్ కు మద్దతుగా నిలిచిన ట్రంప్ తాను టెస్లా కారు కొంటానని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు