లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. మాస్టర్ ను వారం రోజుల కస్టడీకి కోరారు నార్సింగి పోలీసులు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Manogna alamuru
హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ యాక్సిడెంట్ అక్కడ అందరి హృదయాలను కలచివేసింది. శివచరణ్ అనే 11 విద్యార్థి శ్రీ చైతన్య బస్ కింద పడి మరణించాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ తెలంగాణ
కర్ణాటకలో సంచలనం సృష్టించిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు కోర్టు ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ నటించిన దేవర సినిమా విదుల కు సిద్ధమైంది. తెలంగాణలో ఈ సినిమా ప్రత్యేక షోస్ వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
బెంగళూరులో మహిళ హత్య కేసు విషయంలో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు బెంగాల్‌లో ఉన్నట్టు గుర్తించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఓ స్కూల్లో బాలికల మీద లైంగిక దాడి చేసిన నిందితుడు స్వీపర్ ఈరోజు పోలీస్ కాల్పుల్లో మృతి చెందాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
శ్రీలంక కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే. ఎవరితను?ఓ కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఈయన శ్రీలంక అధ్యక్షుడి స్థాయికి ఎలా వెళ్లారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హిజ్బుల్లాను పూర్తిగా నాశనం చేసేవరకూ ఇజ్రాయెల్.. వరుసగా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా దక్షిణ లెబనాన్ ను ఖాళీ చేసి వెళ్ళాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దేశీ స్టాక్ మార్కెట్ సరికొత్త గరిష్టాలకు చేరుకని రికార్డ్‌ల మోత మోగిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఆల్ టైమ్ హై ను నమోదు చేసుకున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ఆంధ్రాలోని మరో పెద్ద దేవస్థానం సింహాచలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ 945 కిలోల నెయ్యిని సీజ్ చేశారు. వైజాగ్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/aa9GQVheVNH400yx1EQ0.jpg)
/rtv/media/media_files/72F1SvXqMnwqQer3BVtp.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-3-8.jpg)
/rtv/media/media_files/xENbyZEyZvXnKuLX9YPZ.jpg)
/rtv/media/media_files/HwXIN9BVG2GEFl6SgXKC.jpg)
/rtv/media/media_files/xKnq6ePalybIqmajMIz3.jpg)
/rtv/media/media_files/srilanka1.jpg)
/rtv/media/media_files/EurxaxC8fURPlVa8uhgv.jpg)
/rtv/media/media_files/Fp1p5siIteOf7n8HoNJg.jpg)
/rtv/media/media_files/LlXKGKZwLqN4fUWrNPAS.jpg)