author image

Manogna alamuru

Pawan Kalyan : కూటమి ప్రభుత్వం సినిమా కు ఎప్పుడూ అండగా ఉంటుంది‌‌
ByManogna alamuru

కూటమి ప్రభుత్వం తెలుగు సినిమాను, ఇండస్ట్రీను ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.రాజకీయాలతో సంబంధం లేకుండా సీఎం చంద్రబాబు మద్దతునిస్తారని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Deputy CM:మా తప్పును కాయి తండ్రీ..11 రోజల పాటూ పవన్ ప్రాయిశ్చిత దీక్ష
ByManogna alamuru

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో జరిగిన తప్పుకు ప్రాయశ్చితంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11 రోజుల పాటూ దీక్ష చేపట్టనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తిరుపతి | విజయవాడ

Hyderabad: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్
ByManogna alamuru

హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో చాలా ప్రాంతాల్లో రోడ్ల మీదకు వర్షం నీరు చేరింది. దీంతో చాలాచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

JOBS: 12 పాసయితే చాలు..రైల్వేలో 3445 ఉద్యోగాలు
ByManogna alamuru

అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో యూజీ స్థాయిలో 3,455 ఉద్యోగాలను ఇందులో భర్తీ చేయనున్నారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | టాప్ స్టోరీస్

Sharmila: లడ్డూ వివాదంపై సీబీఐ ఎంక్వైరీ వేయండి‌‌–పీసీసీ ఛీఫ్ షర్మిల
ByManogna alamuru

తిరుమల లడ్డూ వివాదంపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి రిపోర్టు కావాలని ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను  పీసీసీ చీఫ్‌ షర్మిల  విజ్ఞప్తి చేశారు. short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ |విజయవాడ

Japan: వరుసపెట్టి ఆసియాను ముంచుతున్న వరదలు..ఇప్పుడు జపాన్ వంతు
ByManogna alamuru

భారీ వర్షాలు, వరదలు ఆసియాలో దేశాలను వరుసగా ముంచేస్తున్నాయి. ప్రస్తుతం విపరీతంగా కురుస్తున్న వర్షాలతో జపాన్ గజగజ వణుకుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

ఎందుకు రెచ్చగొట్టడం..వెంటనే చర్యలు తీసుకోవచ్చు కదా–ప్రకాశ్ రాజ్
ByManogna alamuru

డిప్యూటీ సీఎం పవన్ పెట్టిన పోస్ట్‌కు రిప్లైగా..ఎందుకు దీనిని జాతీయం చేస్తూ రెచ్చగొడుతున్నారు, వెంటనే చర్యలు తీసుకోవచ్చు కదా అంటూ తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు ప్రకాశ్ రాజ్. Shorts for app | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | రాజకీయాలు

Hydra: హైడ్రా కు విస్తృత అధికారాలు
ByManogna alamuru

హైడ్రాకు విస్తృత అధికారాలు .. ఓ అర్ అర్ కి లోపల ఉన్న గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్ లో కలిపామని..అన్నీ శాఖలకు ఉన్న స్వేచ్ఛ హైడ్రా కు ఇస్తున్నామని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

Advertisment
తాజా కథనాలు