Hyderabad: ఒంటిగంట వరకు ఫుడ్ స్టాల్స్..తెలంగాణ ప్రభుత్వం అనుమతి హైదారాబాద్ లో అర్థరాత్రి ఒంటిగంటవరకు ఫుడ్ స్టాల్స్ పెట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనందర్ ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 25 Sep 2024 in హైదరాబాద్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Food stalls In Hyderabad: హైదరాబాద్‌లో అన్ని రకాల ఫుడ్‌స్టాల్స్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఫుడ్‌స్టాల్స్ కాకుండా ఇతర దుకాణాలకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు..మద్యం షాపులకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. Also Read: Israel: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బుల్లా కమాండర్ మృతి మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి