సర్జికల్ స్ట్రైక్‌తో శత్రుదేఆకు భయం పుట్టించామని..మళ్ళీ ఏదైనా చేయాలంటే భయపడేలా చేశామని అన్నారు ప్రధాని మోదీ. నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
Manogna alamuru
తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో ఎన్టీయార్ దేవర సినిమా మొదటి షో పడిపోయింది. ఎన్టీయార్ కోసం సినిమా చూడాలని...మూవీ అధ్భుతంగా ఉందని చెబుతున్నారు. short News | 2 | Latest News In Telugu | టాప్ స్టోరీస్
జూ.ఎన్టీయార్ నటించిన దేవర సినిఆ ఈరోజు రాత్రివిడుదల అవనుంది. అర్ధరాత్రి నుంచే స్పెషల్ షోలు మొదలుకానున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
బిల్కిన్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దోషులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను తొలిగించేందుకు కోర్టు నిరాకరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఎవరేం చెప్పినా వినొద్దు...ఫుల్ ఫోర్స్‌తో దాడి చేయండి...హెజ్బుల్లా నాశనమే మన లక్ష్యం మన అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వేతనాలను సవరిస్తూ...నెలకు 26, 910 రూ.లను కనీస వేతనంగా నిర్ణయించింది. నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి తనను అత్యాచారం హర్ష తనపై అత్యాచార చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
అమెరికాలోని ఫ్టోరిడా స్టేట్‌లోని పది కౌంటీలను హెలెన్ హరికేన్ భయపెడుతోంది. తీవ్రమైన గాలులు, వర్షాలు పడుతూ భీభత్సం సృష్టిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బద్లాపూర్ లైంగికారోపణల నిందితుడు అక్షయ్ మృతి ఇప్పుడు మహారాష్ట్రలో పెద్ద వివాదం అవుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/JUVbWSYDFTNUMWApn8wm.jpg)
/rtv/media/media_files/yCcGMV5kdqYfrxpqCVWi.jpg)
/rtv/media/media_files/Yc2hSAW1LvgRVkY9Y5L0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-REVANTH-REDDY-12-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/supreme-1-jpg.webp)
/rtv/media/media_files/FQ7RuZtw5ewlNzG0sf7p.jpg)
/rtv/media/media_files/8wwEouzXBL3mWJMqRDES.jpg)
/rtv/media/media_files/C23p44OUXrh99RyrUbsb.jpeg)
/rtv/media/media_files/8pMqNu3pzDPeSDRm09fy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-62-3.jpg)