దీపావళి పండుగ ముందు రోజు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
Manogna alamuru
ఇజ్రాయెల్ పై దాడులకు ఇరాన్ మళ్ళీ సిద్ధమవుతోంది. ఈసారి ఇంకొంచెం భారీగానే దాడి చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఇరాన్ ఆర్మీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
స్టాక్ మార్కెట్ లాభాలకు మళ్ళీ బ్రేక్ పడింది. ఈ నెల అంతా దాదాపు నష్టాల్లోనే నడిచింది మార్కెట్. నిన్న, మొన్న కాస్త కంటపడిన లాభాలు ఈరోజు మళ్ళీ మొహం చాటేశాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
భారత్–చైనా దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తూర్పు లడఖ్ లోని దెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత్ , చైనా బలగాల ఉపసంహరణ చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
హరియాణాలో జరిగిన ఎన్నికల్లో అతకతవకలు జరిగాయన్న కాంగ్రెస్ వాదనను ఈసీ తోసిపుచ్చింది. కాంగ్రెస్ ఇంతకు ముందు కూడా ఇలానే ఆరోపణలు చేసిందంటూ వ్యాఖ్యలు చేసింది.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
నిందితులను పట్టుకున్నామని చెబుతూనే ఉన్నారు కానీ విమానాలకు బాంబుల బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. ఈరోజు మళ్ళ 32 ఎయిర్ ఇండియా ఫ్లైట్లకు బాంబు బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికార్ జిల్లాలో వేగంగా వెళుతున్న ఓ ప్రవైట్ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా...పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికాలోని అద్భుతాల్లో ఒకటి ఫాల్ కలర్స్. పచ్చని ఆకులు పువ్వులుగా మారిన వేళ..రంగులు సంతరించుకుని మెరిసే వింత ఇది. నెలరోజుల పాటూ కనువిందు చేసే ఈ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు మానాలు పోగొడుతున్నారు. తమ ఆనందాల కోసం వైద్యవృత్తిని ఆడుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో వైద్యం కోసం మహిళకు ట్రాంక్విటైజింగ్ సీరమ్ ఇంజెక్షన్ ఇచ్చి మరీ రేప్ చేశాడు ఓ ప్రబుద్ధ డాక్టర్. వివరాల్లోకి వెళితే..Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | క్రైం
ఒకప్పుడు అది చాలా చిన్న స్టాక్. కేవలం 3 రూ.లు మాత్రమే దాని ఖరీదు. కానీ ఇప్పుడు దాని విలువ 2, 36,000రూ. అది కూడా అతి తక్కువ వ్యవధిలో కేవలం నాలుగు నెలల్లో ఈ స్టాక్ వాల్యూ ఇంతలా పెరగడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/10/16/EhmnDYFXFlidj1q3ETCO.jpg)
/rtv/media/media_files/2024/10/30/jSPzZQGo3e37lNTxBWrR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-91.jpg)
/rtv/media/media_files/2024/10/30/NrmfaZopyAyT0VdT74Ke.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-18T195602.703.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Air-India-jpg.webp)
/rtv/media/media_files/2024/10/29/zwAHLNWg7WYu9BNr5Cuj.jpg)
/rtv/media/media_files/2024/10/29/GvItVfjKNVd7N8Tb9jZk.jpeg)
/rtv/media/media_files/2024/10/20/4RJCIriK1mZYdnNkyr6t.jpg)
/rtv/media/media_files/3BXMV2CedYmao1iUk39N.jpg)