చాలా రోజుల తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 363 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Manogna alamuru
తెలుగు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణం సమయాన్ని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా శంషాబాద్–విశాఖల మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్...ఇరాన్ మీద చేసిన దాడి ఆపరేషన్ ఒపేరాను గుర్తు చేస్తోందని అంతర్జాతీయ మీడియా అంటోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా పది రోజు గడువు మాత్రమే ఉంది. నవంబర్ 5న జరగనున్న ఈ ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్‌ల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్టుగా ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది. తాజాగా ఇరాన్...ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దీంతో పాటూ ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు భయంకర దాడులకు ప్రణాళికలు వేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మనుషులు బతికేది ఆరోగ్యం కోసం. అది బాలేకపోతే మందులు మీద ఆధారడతారు. కానీ అవే నకిలీవి అయితే. ప్రాణం పోయాల్సిన మందులే ప్రాణాలు తీస్తే..జీవితాలతో వ్యాపారం చేస్తూ ఫేక్ మెడిసిన్స్ ను అమ్ముతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లో రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి పాలయింది. 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. Sport | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
మహారాష్ట్ర ఎన్నికల్లో లారెన్స్ బిష్ణోయ్ పోటీ చేయనున్నారనే వార్త సంచలనం రేపుతోంది.ఉత్తర భారతీయ వికాస్ సేన తమ పార్టీ నుంచి బిష్ణోయ్‌ను పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
భారత్ దెబ్బకు మాల్దీవులు కుదేల్ అయింది. పర్యాటకరంగం తగ్గిపోవడంతో ఆ దేశం ఆర్ధిక పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. దీంతో ఏకంగా మాల్దీవుల అధ్యక్షుడు ఖర్చులోనే కోత పడిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ట్రంప్, కమల హారిస్ ల మధ్య పోటీ గట్టిగానే ఉంది. అయితే ట్రంప్ కు కాస్త ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/f2dlAbI0W4HPewsQzSQd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/south-central-railway-cancelled-17-trains-on-21st-may.jpg)
/rtv/media/media_files/sWyQq0nkltxOcw1R0Gev.jpg)
/rtv/media/media_files/2024/10/26/hYV5zGdkteIfTl7t0mny.jpg)
/rtv/media/media_files/2024/10/26/KLUxSGaqdok4c4HN7qE0.jpeg)
/rtv/media/media_files/2024/10/26/x3uf38ifLO1UO6ccV9Sf.jpeg)
/rtv/media/media_files/2024/10/26/0awiTA6E8KtoZLwwgUSU.jpg)
/rtv/media/media_files/2024/10/22/GcnxS3ItIFH0oH5c6Hm0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-5-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/trump-jpg.webp)