భారీ సంచలనానికి రెడీ అవుతున్నారు ముఖేష్ అంబానీ. 2025లో అంటే వచ్చే ఏడాది రిలయన్స్ జియో నుంచి పబ్లిక్ ఇష్యూ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Manogna alamuru
ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు ఈరోజు లాభాల బాట ఎక్కింది. నిన్న అత్యంత కనిష్టానికి దిగజారిన సూచీలు ఈరోజు ఒక్కసారిగా హైజంప్ చేసి పైకొచ్చేశాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
దాదాపు పదేళ్ళ తర్వాత అమెరికా ఎన్నికలు అయంత ఆసక్తిగా జరగుతుతున్నాయి. ప్రపంచదేశాల దృష్టి అంతా ఇప్పుడు ఇటువైపై ఉంది. ఇప్పటికే చాలా ముందస్తు ఓటంగ్ జరిగిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా ఎన్నికల్లో ఇదే చివరి రోజు. ఈరోజుతో ఫైనల్ పోలింగ్ ముగుస్తుంది. రిజల్ట్ కూడా వెంటనే తెలిసిపోతుంది. అయితే అమెరికాలో ఎన్నికలను ఎలా నిర్వహిస్తారు? Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఉత్తరాఖండ్ లో ఘర ప్రమాదం జరిగింది. అల్మోరా జిల్లాలో అదుపు తప్పి బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది అక్కడిక్కడే చనిపోగా మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. బంగారం తులం మీద వెయ్యి రూపాయలకు పైగా తగ్గగా...వెండి కిలో 95 వేల దిగువకు వచ్చింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
మైసూర్ అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటీ స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సమన్లు జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రాష్ట్రంలో 2029 నాటికి అందరికీ ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంతో పని చేయాలని ఏపీ సీఎ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభానికి కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు దగ్గరలో మిగ్–29 యుద్ధ విమానం కుప్పకూలింది. అయితే పైలట్ ముందే అప్రత్తమత్తమయి ముందే దూకేయడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
దశాబ్దం తర్వాత అమెరికా ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. పదేళ్ళుగా ఎవరు గెలుస్తారనేది ముందే తెలిసిపోయింది. కానీ ఈసారి మాత్రం పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/03/MHoqmXbK1wNUFlq4SPiV.jpg)
/rtv/media/media_files/f2dlAbI0W4HPewsQzSQd.jpg)
/rtv/media/media_files/2024/11/05/q9IFN1st3BKfJ2WXDxfY.jpg)
/rtv/media/media_files/2024/11/05/BWG2qq5x3fPDvZe7uNni.jpg)
/rtv/media/media_files/2024/11/05/7ANtnfrNyUduWHo8hJO2.jpg)
/rtv/media/media_files/2024/10/29/f4QRe2EwaeLSvcMq2Wv5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Siddaram-jpg.webp)
/rtv/media/media_files/2024/11/04/vAPPnJTEVH7ZccKvxZSX.jpg)
/rtv/media/media_files/2024/11/04/KLY35IrzxHKJDTFiqiD8.jpg)
/rtv/media/media_files/2024/11/04/MA0avHKbwsx148aV1erX.jpg)