అమెరికా అధ్యక్షుడిగా ఎవరన్నది మరొక రోజులో తేలబోతోంది. ఈ నేపథ్యంలో ఓట్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ నష్టాలను చవి చూసింది. భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.6 లక్షల కోట్లు క్షీణించి రూ.448 లక్షల కోట్ల నుంచి రూ.442 లక్షల కోట్లకు పడిపోయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
హెజ్బుల్లా టాప్ కమాండర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నాసర్ బ్రిగేడ్ రాకెట్, మిస్సైల్స్ యూనిట్‌కు చెందిన జాఫర్ ఖాదర్ ఫార్‌ను దక్షిణ లెబనాన్‌లో హతమార్చినట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారతదేశం విశ్వమిత్రగా ఎదుగుతోందని విదేశాంగమంత్రి ఎన్. జైశంకర్ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత ఎక్కువ మందితో..ఎక్కువ దేశాలతో స్నేహం చేయాలనుకుంటోందని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రోజూ ఏదో ఒక విధంగా కెనడా భారత్‌ను కవ్విస్తూనే ఉంది. మొన్న అమితా షా మీద ఆరోపణలు చేసిన కెనడా ప్రభుత్వం ఇప్పుడు భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హెచ్‌డీఎఫ్‌ఈ కస్టమర్లకు ఆ బ్యాంక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. రెండు రోజల పాటూ యూపీఐ సేవలను బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్ | నేషనల్
గాజా మీద ఇజ్రాయెల్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికాలో ఎన్నికల హాడావుడి మొదలైపోయింది. చాలాస్టేట్స్‌లో ఇప్పటికే ఓటింగ్ ప్రారంభం అయింది. నవంబర్ 5తో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీద కెనడా మంత్రి చేసిన ఆరోపణలను భారత్ తోసి పుచ్చింది. దాంతో పాటూ కెనెడియన్ హైకమిషన్ ప్రతినిధిని పిలిచి సంజాయిషీ అడిగింది భారత ప్రభుత్వం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మెట్రో రైలు రెడో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రిపాలనా అనుమతులు జారీ చేసింది. ఐదు మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kamalal.jpg)
/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)
/rtv/media/media_files/2024/11/03/GlK30V0e0WAYdhqiae7M.jpg)
/rtv/media/media_files/huNqoGcjj2SowZQxMXOA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/trudo-jpg.webp)
/rtv/media/media_files/2024/11/02/xc563cSWBy7CwyLJI5IR.jpg)
/rtv/media/media_files/2024/11/02/7A1MtZUoQOnrdervr1ZY.jpg)
/rtv/media/media_files/2024/11/02/ZOFdqRS3kxlOLmTmykVV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/india-canada-row-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Big-shock-for-Hyderabad-metro-commuters-2-jpg.webp)