author image

Manogna alamuru

USA: 131 ఏళ్ళ చరిత్ర తిరగరాసారు...వాట్ ఏ విక్టరీ
ByManogna alamuru

 131 ఏళ్ళ చరిత్రను తిరగ రాసారు  రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. విరామం తర్వాత మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికై సంచలనం నమోదు చేసుకున్నారు. కమలా హారిస్ మీద గ్రాండ్ విక్టరీ కొట్టి శ్వేత భవనంలోకి అడుగుపెడుతున్నారు ట్రంప్...Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: ప్రశాంతంగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్
ByManogna alamuru

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు ప్రశాంతంగానే సాగుతున్నాయి. అక్కడక్కడా సాంకేతిక సమస్యలు, బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్‌లో లోపాలు ఎదురైనప్పటికీ అవి వెంటవెంటనే సాల్వ్ అయిపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: మెలానీయాతో కలిసి ఓటేసిన ట్రంప్..కాలిఫోర్నియాలో కమలా ఓటు
ByManogna alamuru

రిపబ్లిక్ పార్టీ అభ్యర్ధి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య మెలానియా తో కలిపి ఆయన ఓటు వేయడానికి వచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్
ByManogna alamuru

వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతీ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆమె పీఏ వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ

Ap:వీడియో విడుదల చేసిన విజయమ్మ.. కుటుంబ తగాదాలపై సంచలన ప్రకటన!
ByManogna alamuru

తమ కుటుంబంపై వచ్చిన అసత్య ప్రచారాలకు వైఎస్ విజయమ్మ కొద్దిసేపటి క్రితం కౌంటర్ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్ఆరని ఆమె మండిపడ్డారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | కడప

మెగా డిఎస్సీ కి పారదర్శకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు..లోకేశ్ ఆదేశాలు
ByManogna alamuru

పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయాలని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈనెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేయనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ

BJP: ప్రియాంకా గాంధీ ఓ శూర్పణఖ.. సుబ్రమణ్య స్వామి వివాదాస్పద పోస్ట్!
ByManogna alamuru

వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయడంపై బీజేపీ పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకలను రాక్షసులతో పోలుస్తూ ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

USA:గెలుపు కోసం పట్టుదలగా ఉన్న ట్రంప్..5వేల మంది లాయర్ల నియామకం
ByManogna alamuru

అమెరికాలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. కొన్ని గంటల్లో  ఫలితాలుకూడా తెలిసిపోతాయి. ఈ నేపథ్యంలో చాలా కీలక విషయాలు తెలుస్తున్నాయి.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: అమెరికాలో మొదలైన పోలింగ్.. రాష్ట్రాల వారీగా టైమింగ్స్
ByManogna alamuru

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇప్పటికే చాలాశాతం ఓటింగ్ నమోదైంది. ఈరోజు ఫైనల్ ఇన్ పర్శన్ పోలింగ్ జరుగుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

వచ్చే ఏడాది రియలన్స్ జియో ఐపీఓ..112 బిలియన్ డాలర్ల సేకరణ లక్ష్యం
ByManogna alamuru

భారీ సంచలనానికి రెడీ అవుతున్నారు ముఖేష్ అంబానీ. 2025లో అంటే వచ్చే ఏడాది  రిలయన్స్ జియో నుంచి పబ్లిక్ ఇష్యూ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు