author image

Manogna alamuru

Jharkhand: రేపే జార్ఖండ్ తొలి విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి
ByManogna alamuru

జార్ఖండ్‌లో బుధవారం అంటే రేపు  తొలి విడత పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

USA: అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్?
ByManogna alamuru

అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్‌ను నియమించనున్నారు. అదేంటీ మొన్న ఎన్నికల్లో ట్రంప్ కదా గెలిచాడు..మరి కమలా ఎలా అధ్యక్షురాలు అనుకుంటున్నారా...అదే ట్విస్ట్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

AP: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా
ByManogna alamuru

ఏపీపీఎస్సీ గ్రూప్–2 మెయిన్స్ రాత పరీక్ష వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ

Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ రెడ్డిపై లుక్‌ అవుట్ నోటీసులు
ByManogna alamuru

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కడప పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డితో పాటూ మరి కొందరిపై వీటిని జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

మీ తల్లిని చంపిన విషయం మర్చిపోయారా..ఖర్గేపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు
ByManogna alamuru

సాదువులు, కాషాయం ధరించి రాజకీయం చేయొద్దు అంటూ మల్లికార్జున ఖర్గే యోగి గురించి కామెంట్ చేశారు. దానికి ధీటుగా ఆయన చిన్నప్పటి సంఘటనలే గుర్తు చేశారు యోగి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Cricket: పాకిస్తాన్ ఆటగాళ్ళకు భారత్ నో వీసా..
ByManogna alamuru

ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్‌షిప్, ఢిల్లీ కప్ టోర్నమెంట్‌ల కోసం రావాలనుకున్న చాలా మంది పాకిస్థాన్‌ ఆటగాళ్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ ఒప్పుకోలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్ | నేషనల్

Vistara: ముగిసిన విస్తారా కథ..ఈరోజు నుంచి ఎయిర్ ఇండియాలో విలీనం
ByManogna alamuru

ఢిల్లీ విమానయాన సంస్థ విస్తారా కథ నిన్నటితో ముగిసింది. పదేళ్ళు తన సేవలను అందించింన విస్తారా ఇక మీదట కనుమరుగవనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలి–ప్రియాంకతో రాహుల్ గాంధీ
ByManogna alamuru

కేరళలోని వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజున వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన చెల్లెలు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీతో పాటూ ప్రచార సభలో పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారు– హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్
ByManogna alamuru

కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు మీద ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. తాజాగా జరిగిన విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్
ByManogna alamuru

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును.  Short News | general | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు