సెంచూరియన్‌లో జరుగుతున్న భారత్ – సౌత్ ఆఫ్రికా మూడో టీ 20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్, తెలుగు అబ్బాయి తిలక్ వర్మ సెంచరీ తో అదరగొట్టాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Manogna alamuru
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొట్టమొదటి సారిగా డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌లో వైట్ హౌస్‌కు వెళ్ళారు. అక్కడ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
తన స్పెర్మ్‌ను దానంగా ఇచ్చి వంద మంది పిల్లలకు తండ్రి అయ్యాడు టెలీగ్రాం సీఈవో పావెల్ దురోవ్. కొన్ని రోజుల క్రితం ఈ విషయం పెద్ద సంచలనమే అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
రాహుల్ బాబా అనే పేరు కలిగిన విమానం ఇప్పటికే 20 సార్లు కూలిపోయింది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మళ్ళీ అది కూలిపోతుంది అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
సూర్య నటించిన కంగువ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. నవంబర్ 14న అంటే రేపే ఈ సినిమా విడుదల అవబోతోంది. మొదటి రోజే కంగువ మూవీ బాక్సాఫీస్ రికార్డ్ బద్దలు కొడుతుందని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్...ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తున్న టెక్నాలజీ. దీన్ని ఇప్పుడు తెగ వాడుతున్నారు. ఇందులోనూ భారతీయులు అయితే ఇంకాను. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఏపీ శాసనసభ, శాసన మండలిలో చీఫ్ విప్, విప్‌లను కూటమి ప్రభుత్వం నియమించింది. శాసనభలో ముగ్గురు జనసేన, ఒక బీజేపీ ఎమ్మెల్యేకు విప్‌లుగా అవకాశం లభించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కవల పిల్లలని...అందుకే ఇప్పటికి 15 రోజులు అవుతున్నా తాము రాసిన లేఖకు ఏసీబీ గవర్నర్ సమాధానం ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ ఆరోపించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
రేపు వాయనాడ్ ఉప ఎన్నికతో పాటూ 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో సిక్కింలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జార్ఖండ్‌లో బుధవారం అంటే రేపు తొలి విడత పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/13/Ygl7EAUy8h8gi7mq43Ut.jpg)
/rtv/media/media_files/2024/11/13/cfuXtuQLTc6Gr38wClfs.jpg)
/rtv/media/media_files/2024/11/13/nuYLb9IhbMl7ptr1A7Tb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Amith-Shah-1-jpg.webp)
/rtv/media/media_files/2024/11/02/HLVNHTQ8fz8u4VGT0fN7.jpg)
/rtv/media/media_files/2024/11/13/dlpSAlhl3HssguOr0DFd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-1-jpg.webp)
/rtv/media/media_files/2024/11/08/19hDYx8yOn2xZ6yjS2gl.jpg)
/rtv/media/media_files/2024/11/12/zZC1VEnjjLXFjk1oUh57.jpg)
/rtv/media/media_files/2024/11/12/ymCfItgqrruITi5A4OCg.jpg)