కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ఇప్పుడు కష్టమైపోతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
దీపావళి తర్వాత ఢిల్లీలో విపరీతంగా కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీంతో అక్కడ ప్రాథమిక స్కూళ్ళ తరగతులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 13–0తో థాయ్ లాండ్‌ను చిత్తుగా ఓడించి సెమీ ఫైనల్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
దేశ రాజధాని ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ మహేశ్ కుమార్ ఖించి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను భారీగా తొలగించేందుకు సిద్ధమైంది. దాదాపు 17,000 మంది సిబ్బందిని తొలగించనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా అద్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం డొనాల్డ్ ట్రంప్‌కు మొదట్లో గట్టిపోటీ ఇచ్చిన వ్యక్తుల్లో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ఒకరు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
నవంబర్ 14 భారతీయులకు స్పెషల్ డే. భారతదేశపు మొట్టమొదటి ప్రధాని చాచా నెహ్రూ పుట్టిన రోజు కాకుండా ఆయనకు ఎంతో ఇష్టమైన బాలల దినోత్సవం కూడా. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత టీమ్..సౌత్ ఆఫ్రికాకు 220 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
సెంచూరియన్‌లో జరుగుతున్న భారత్ – సౌత్ ఆఫ్రికా మూడో టీ 20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్, తెలుగు అబ్బాయి తిలక్ వర్మ సెంచరీ తో అదరగొట్టాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొట్టమొదటి సారిగా డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌లో వైట్ హౌస్‌కు వెళ్ళారు. అక్కడ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Siddaram-jpg.webp)
/rtv/media/media_files/2024/11/14/67smzpW0azsqgQFfyXrt.jpg)
/rtv/media/media_files/2024/11/14/wzdKC7K5tGMfUORlMPHn.jpg)
/rtv/media/media_files/2024/11/14/nQfUsxD2LS5rdlt4lDuW.jpg)
/rtv/media/media_files/2024/11/14/q3qFvFiIvwCJgbRo5sk7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Vivek-jpg.webp)
/rtv/media/media_files/2024/11/14/Bp86yydWVy3GiBNIMd9W.jpg)
/rtv/media/media_files/2024/11/14/4RsHWbUwPBoHznzgKvup.jpg)
/rtv/media/media_files/2024/11/13/Ygl7EAUy8h8gi7mq43Ut.jpg)
/rtv/media/media_files/2024/11/13/cfuXtuQLTc6Gr38wClfs.jpg)