author image

Manogna alamuru

Nigeria: నైజర్ నదిలో పడవ బోల్తా..100 మంది మృతి
ByManogna alamuru

నైజీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నైజర్  నదిలో పడవ బోల్తా డింది. దీనిలో వంద మందికి పైగా గల్లంతయ్యారు వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Gold and Silver:  మళ్ళీ పరుగులు తీస్తున్న బంగారం, వెండి ధరలు...
ByManogna alamuru

మధ్యలో కొంత తగ్గినట్టే తగ్గి బంగారం, వెండి ధరలు మళ్ళీ పరుగులు తీస్తున్నాయి.  రెండు రోజులుగా ఈ ధరల్లో బాగా పెరుగుదల కనిపిస్తోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Tamilnadu: తిరుమంగై ఆళ్వార్ విగ్రహం ఇండియాకు వచ్చేస్తోంది...
ByManogna alamuru

ఎప్పుడో ఏళ్ళ క్రితం దొంగలించబడిన, కోట్ల రూపాయల విలువైన తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహం ఇప్పుడు భారత్‌కు తిరిగి రానుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Delhi: పొత్తులు లేవు.. ఢిల్లీలో ఒంటరిగానే కాంగ్రెస్
ByManogna alamuru

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. ఆప్ తో పొత్తు పెట్టుకోకుండానే...ఎన్నికల బరిలోకి దిగుతామని తేల్చి చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

AP: పీసీసీ చీఫ్‌ షర్మిలకు మాజీ మంత్రి రోజా కౌంటర్ అటాక్
ByManogna alamuru

పీసీసీ ఛీఫ్ షర్మిలలకు , వైసీపీ నేత రోజాకు మాటల యుద్ధం జరుగుతోంది. అదానీ వ్యవహారంలో జగన్‌పై విమర్శలను చేసిన షర్మిల మాటలను రోజా ఖండించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

GDP: నెమ్మదించిన జీడీపీ...అయినా వేగంగా అభివృద్ధి
ByManogna alamuru

దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి కాస్త నెమ్మదించింది. నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో దేశీయోత్పత్తి 5.4 శాతం నమోదైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

PAN CARD: కొత్త పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ ఏంటి? దీని వలన లాభాలేంటి?
ByManogna alamuru

పాన్ 2.0 కు కేంద్ర కేబినెట్ మోదం తెలిపింది. క్యూఆర్ కోడ్‌తో పాటూ కొత్త టెక్నాలజీని ఇందులో వినియోగిస్తామని చెప్పింది. దీని కోసం కేంద్రం రూ. 1,435 కోట్ల బడ్జెట్ కేటాయించింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Movies: సెన్సార్ ఓకే..ఇక తగ్గేదే ల్యా..పుష్ప–2
ByManogna alamuru

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప–2 విడుదలకు సిద్ధమైంది. తాజాగా దీని సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

TS:  బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం- కేటీఆర్
ByManogna alamuru

గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ సర్కార్ సంక్షోభంలోకి నెట్టింది. 11 నెలల్లో 48 మంది విద్యార్థుల మరణించారని కేటీఆర్ ఆరోపించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

J&K: కార్గిల్, సియాచిన్, గల్వాన్‌లో పర్యటించొచ్చు–ఆర్మీ
ByManogna alamuru

జమ్మూ–కాశ్మీర్‌‌లో ఇప్పుడు ప్రతీ ప్లేస్‌లో టూరిజం చేయొచ్చు. ఇప్పటికి వరకు నిషేధంలో ఉన్న కార్గిల్, సియాచిన్, గల్వాన్‌లలో కూడా పర్యాటకులను అనుమతించాలని భారత సైన్యం నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు