ఏం మనుషులురా మీరు...ఆడాళ్ళను బతకనివ్వరా అనిపిస్తోంది యూఎన్ విమెన్, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన రిపోర్ట్ చూస్తే. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ గా మార్చడంపై చర్చించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టును డప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఖండించారు. ఈ అంశంపై హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు గుంటూరు కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
తాను పెట్టిన పోస్ట్‌లకు తనకు వచ్చిన నోటీసులు మీ రాంగోపాల వర్మ మరోసారి స్పందించారు. దీనిపై మరో వీడియో విడుదల చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు...నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. చాల రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. ముఖ్యంగా అదానీ షేర్లు పైకి ఎగిసాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
నా మీద పెట్టిన కేసులకు నేనే వణికిపోవడం లేదంటూ ఆర్జీవీ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఏడాది కింద నేను పెట్టిన ట్వీట్లకు ఇప్పుడు మనోభావాలు దెబ్బ తినడం ఏంటంటూ ఆయన తనదైన స్టైల్‌లో వీడియోలో మాట్లాడారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ మద్దతుదారులు నిరసనలు చేశారు. ఇవి హింసాత్మకంగా మారాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు కృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడుగా ఉన్న అడిషనల్ డీఎస్పీ విజయపాల్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
ఆడది అయితే చాలు వావి వరుసలు మరిచిపోతున్నారు. తండ్రి దగ్గర నుంచీ ఉపాధ్యాయుల వరకూ అందరూ అమ్మాయి జీవితాలతో ఆడుకుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | క్రైం
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/lX2gdxrJjf1w6hXx7mKB.jpg)
/rtv/media/media_files/2024/11/27/I5yYHp9ng0qioxdfq2cG.jpg)
/rtv/media/media_files/2024/11/27/aXwBlP4cL3JPt2PJm2WU.jpeg)
/rtv/media/media_files/2024/11/26/0q8hvseRJWrNJMYFmi5n.jpg)
/rtv/media/media_files/2024/11/20/0xGLELuBw6sLYKBQNwcI.jpg)
/rtv/media/media_files/M6yGrZe9uIjCB6nwhgSb.jpg)
/rtv/media/media_files/2024/11/26/5l7J470rAZTgx3t7jAUg.jpg)
/rtv/media/media_files/2024/11/27/Btr7uJva3Z7MF9HKYWEm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Volunteer-Neelapu-Sivakumar-rapes-minor-girl-in-Dendulur-Eluru-district-jpg.webp)