అర్హులైన వారందరికీ తెలంగాణ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 26 నుంచి వాటిని జారీ చేయనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Manogna alamuru
ఆస్ట్రేలియా–ఇండియా ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ దూకుడుగా ఆడుతోంది. అయితే భారత బౌలర్లు అంతే వేగంగా వికెట్లు కూడా తీస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
సంక్రాంతికి విడుదల అవుతున్న పెద్ద సినిమాల్లో బాలకృష్ణ నటించిన డాకూ మహరాజ్ కూడా ఒకటి. ఈ మూవీ టికెట్లను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
పిల్లలను బానిసలుగా చేసుకుంటున్న సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది. 18 ఏళ్ళ లోపు పిల్లలు పోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రష్యా నుంచి 2024లో తమ పౌరులు తిరిగి వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. మొత్తం 1358 మంది తమ దేశానికి చేరుకున్నారని తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఉపగ్రహం ఆధారంగా అల్ట్రా–రిమోట్ సర్జరీలను చేసి చరిత్ర సృష్టించింది చైనా. ప్రపంచంలోనే ఇలా ఆపరేషన్ చేసిన మొదటి దేశంగా నిలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బోర్డ్–గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్ అరుదైన ఘనతను సాధించాడు. వాషింగ్టన్ సుందర్, బుమ్రా వికెట్లను తీసి 500 అంతర్జాతీయ వికెట్ల క్లబ్‌లో చేరాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
అమెరికా హౌస్ స్పీకర్ గా మళ్ళీ మైక్ జాన్సనే ఎన్నికయ్యారు. నిన్న జరిగిన అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ తరుపు నుంచి మైక్ 218 ఓట్లతో గెలిచారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియా–టీమ్ ఇండియా చివరి టెస్ట్ మ్యాచ్ రెండవరోజు ఆట మధ్యలోనే కెప్టెన్ బుమ్రా మైదానం నుంచి తప్పుకున్నాడు. అతను ఆడలేకపోతుండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే పాస్ పోర్ట్ వచ్చేయనుంది. దాంతో పాటూ తత్కాల్ పాస్ పోర్ట్ ఒక్క రోజులోనే అందిస్తామని సికింద్రాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ సెంటర్ డైరెక్టర్ స్నేహజ తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు