గత ఏడెనిమిది రోజులుగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మండిపోతూనే ఉంది. ఎంత ప్రయత్నిస్తున్నా కార్చిచ్చును నిలువరించలేకపోతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ చైనా చేతుల్లోంచి ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్ళనుందా అంటే అవుననే వినిపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మకర సంక్రాంతి రోజు స్టాక్ మార్కెట్ బాగా పుంజుకుంది. ఈరోజు సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడగా..నిఫ్టీ 133 పాయింట్లకు ఎగబాకింది. Business | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
బీఆర్ఎస్ నేత హరీశ్ రావును పోలీసులు గృహ నిర్భంధం చేశారు. కోకాపేటలో ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
భారత జట్టుకు నెక్ట్స్ కెప్టెన్ ఎవరు ...ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. రోజుకో పేరు తెరమీదకు వస్తోంది. తాజాగా రోహిత్ తర్వాత యశస్వి జైశ్వాల్ టీమ్ ఇండియాకు కెప్టెన్ అని టాక్ నడుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో చాలా మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపునే కొందరి ప్రాణాలు పోతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఐఐటీ ఖరగ్పూర్‌లో విషాదం చోటు చేసకుంది. థర్డ్ ఇయర్ విద్యార్థి షాన్ మాలిక్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహ్య చేసకున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నింటాయి. ప్రధాని మోదీ, చిరంజీవి మరికొంత మంది మంత్రులు ఇందులో పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఇప్పటికే ఆరు రోజులై మంటలలో కాలిపోతున్న లాస్ ఏంజెలస్ రానున్న రెండు రోజుల్లో మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళుతుందని అంటోంది అక్కడ వాతావరణ శాఖ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మంచి జోరు మీద నడుస్తున్నాయి. అధికా పార్టీ ఆప్, బీజేపీలు పోటాపోటీగ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విపరీతమైన నేరారోపణలు చేసుకుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/12/ZUMBUSUTNcPdO21AGIP3.jpg)
/rtv/media/media_files/2025/01/14/DnZXQYqehx3AjbXwtusT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Stock-Market-Investers-jpg.webp)
/rtv/media/media_files/2024/11/16/Nysplz6fONocizoblim2.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/jaiswal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-11-1-jpg.webp)
/rtv/media/media_files/2025/01/14/bSBKU7V7Z66sIcxGFDWb.jpg)
/rtv/media/media_files/2025/01/14/TmK6EAOfHypSivlOArbb.jpg)
/rtv/media/media_files/2024/12/30/gYB85oFV3O8TGtfc8F52.jpg)