సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడ్డానికి ఈరోజు అల్లు అర్జున్ వెళ్ళనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

Manogna alamuru
బీహార్ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ హత్య కేసులో భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతన్ని చంపేసిన తర్వాత గుండెను బయటకు తీసి...కాలేయాన్ని నాలుగు ముక్కలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | క్రైం
హెచ్–1 బీ వీసాదారులకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట వీసా రెన్యువల్, స్టాంపింగ్ కోసం ఎవరూ స్వదేశాలకు వెళ్ళన్నక్కర్లేదని తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బంగ్లాదేశ్‌కు చెందిన 50 మంది లాయర్లు, జడ్జిలకు భారత్‌లో ఇచ్చే శిక్షణా కార్యక్రమం రద్దు అయింది. ఎందుకు క్యాన్సిల్ చేశారో కారణాలు చెప్పలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారీ మంచు తుఫాను అమెరికాను ముంచేయనుంది. చాలా రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచ, వర్షంతో పాటూ అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అక్కడి వాతావణశాఖ చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ మినర్వా హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కిచెన్ ఎగ్జాస్‌లో నుంచి మంటలు చెలరేగాయి. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
హీరో అల్లు అర్జున్‌కు రాంగోపాలపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించడానికి అతన్ని రావద్దని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
మంచు దుప్పటిలో నుంచి ఢిల్లీ బయటకు రావడం లేదు. రోజురోజుకూ ఇక్కడ పొగమంచు ఎక్కువ అవుతోంది. దీని కారణంగా ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరే ఆరు విమానాలు క్యాన్సిల్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
చైనాలో ప్రబలుతున్న హ్యూమన్ మెటానిమో వైరస్ సాధారణంగా లేదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదేశంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఆస్ట్రేలియా ఫ్యాన్‌కు కౌంటర్ ఇవ్వడంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియన్లకు, కోహ్లీకి వార్ జరుగుతూనే ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు