హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ | సినిమా
Manogna alamuru
ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కష్టపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమని దావోస్ లో చంద్రబాబు చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఆస్ట్రేలియా సీరీస్ ఓటమి తర్వాత టీమ్ ఇండియా మరో సీరీస్ కు సిద్ధమైంది. అక్కడ పరాజయాలను ఇంగ్లాండ్ తో జరిగే టీ 20 సీరీస్్తో తుడిచేయాలని భావిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ట్రంప్ వచ్చాడు ఇండియన్స్ ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చాయి. ఎప్పుడు తమని పంపించేస్తాడో అంటూ భయంభయంగా రోజులు గడపాల్సి వస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇజ్రాయెల్ సైన్యం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ రాజీనామా చేశారు. హమాస్ దాడి చేసినప్పుడు దాన్ని నివారించడంలో తాను విఫలమయ్యాయని...అందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ప్రస్తుతం పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సైఫ్ అలీ ఖాన్ కుటుంబం తమ నివాసానికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ముందే చెప్పినట్టుగా అధ్యక్షుడు అవ్వగానే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది.డోనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీ కి మొదటి నుంచి కూడా అనుకూలంగా ఉన్నారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇక చాలు..వందేళ్ళుగా చాలా ఇచ్చాం...ఇక మీదట కుదరదు అని తేల్చి చెప్పేశారు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్. అమెరికాలో పుట్టే ఇతర దేశాల పిల్లలకు సిటిజెన్ షిప్‌కు స్వస్తి పలికారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
యూరోప్ తెలుగు డయాస్పోరాలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమావేశం తర్వాత ఆయనను మందలించారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/22/iU5ofSi7MJ1H7uMe7Z6g.jpg)
/rtv/media/media_files/2025/01/22/Rd8jyb9DZfFGPfQhoOHJ.jpg)
/rtv/media/media_files/2025/01/22/UP7NJJ6GXHvqgLce9bmL.jpg)
/rtv/media/media_files/2025/01/20/trFgvurKd6tNrcDMGCcr.jpg)
/rtv/media/media_files/2025/01/22/ZfOzfBn2N0TtlIxrlgwX.jpg)
/rtv/media/media_files/2025/01/21/XFbZzxYOEEuGHD7W9iMv.jpg)
/rtv/media/media_files/2025/01/19/DCeDkVeosWnt8SRWKkl1.jpg)
/rtv/media/media_files/2024/11/25/aNcPR16jMium2w5ew2Pp.jpg)
/rtv/media/media_files/2025/01/11/CSKitxqU0gxTTTIMzCxn.jpg)
/rtv/media/media_library/vi/za2IfvvDVXA/hqdefault.jpg)