author image

Manogna alamuru

Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట భీభత్సం..వైరల్ అవుతున్న వీడియోలు
ByManogna alamuru

తిరుమలలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట భీభత్సం సృష్టించింది. ఇందులో ఇప్పటికి ఆరుగురు మరణించగా మరింత మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన తాలూకా వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తిరుపతి

GOA: గోవాలో రికార్డ్ స్థాయిలో పర్యాటకులు.. చైనాదంతా అబద్ధపు ప్రచారం
ByManogna alamuru

రీసెంట్‌గా గోవాకు పర్యాటకులు తగ్గిపోయారనే వార్తలు సోషల్మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. కానీ చివరకు అవన్నీ అబద్ధాలని తేలాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

BCCI: ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్‌గా రోహిత్ వైపే బీసీసీఐ మొగ్గు
ByManogna alamuru

వరుసగా విఫలమవుతున్నా రోహిత్, విరాట్ కోహ్లీలకు మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటోంది బీసీసీఐ. రానున్న కీలక ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Tibet: టిబెట్ లో మృత్యుఘోష..ఇప్పటివరకు 126మంది మృతి
ByManogna alamuru

టిబెట్‌లో సంభవించిన భారీ భూకంపం తీరని నష్టాన్ని మిగిల్చింది.  రెక్టర్ స్కేల్ మీద 7.1 తీవ్రతో నమోదయిన ఈ భూకంపం మృత్యుఘోషను రగిల్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: బందీలను విడిచిపెట్టకపోతే మీ పని అంతే..హమాస్‌కు ట్రంప్ వార్నింగ్
ByManogna alamuru

మరికొన్నాళ్ళల్లో అమెరికా అధ్యక్షుడిఆ బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

AP: ఆంధ్రాకు నేడు ప్రధాని మోదీ.. కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
ByManogna alamuru

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీ అభివృద్ధి చెందేలా రూ.28 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నడుం బిగించాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైజాగ్

ISRO: ఇస్రో తదుపరి ఛైర్మన్ వి. నారాయణన్
ByManogna alamuru

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రస్తుత ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ తర్వాతి కొత్త ఛైర్మన్‌ను నియమించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

HYD: హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు
ByManogna alamuru

హైదరాబాద్‌లో హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటయింది. బుద్ధభవన్‌లో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Nithin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు కొత్త పథకం–నితిన్ గడ్కరీ
ByManogna alamuru

రోడ్డు ప్రమాద బాధితుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. హిట్ అండ్ కేసులో అయితే 2 లక్షల వరకు అందజేస్తామని ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Earthquake: చైనా, టిబెట్ భూకంపాలు...ఇప్పటివరకు 53 మంది మృతి
ByManogna alamuru

టిబెట్‌ను ఈరోజు ఉదయం భారీ భూకంపం కుదిపేఇంది. రిక్టర్ స్కేల్ మీద 71. తీవ్రతతో సంభవించిన ఆరు భూకంపాలలో ఇప్పటివరకు 53 మంది చనిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు