హరియాణా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ, గాయకుడు రాకీ మిట్టల్ మీద ఓ అమ్మాయి అత్యాచారం కేసు నమోదు చేసింది. 2023 జూలై 3న తనను వారిద్దరూ రేప్ చేశారని ఆమె ఫిర్యాదులో రాసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | క్రైం

Manogna alamuru
ఒలింపిక్స్‌లో ఇచ్చిన పతకాలు నాసిరకంగా ఉన్నాంటూ ఫిర్యాదుల వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత అథ్లెట్ మను బాకర్ కూడా ఈ లిస్ట్‌లో చేరారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్ | నేషనల్
రష్యా యుద్ధంలో కేరళ యువకుని మరణాన్ని కేంద్రప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆ దేశంలో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కల్లడక్కల్ ముంచేయడానికి సిద్ధంగా ఉంది. తమిళనాడు, కేరళ తీరాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వ సంస్థ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
గత ఏడెనిమిది రోజులుగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మండిపోతూనే ఉంది. ఎంత ప్రయత్నిస్తున్నా కార్చిచ్చును నిలువరించలేకపోతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ చైనా చేతుల్లోంచి ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్ళనుందా అంటే అవుననే వినిపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మకర సంక్రాంతి రోజు స్టాక్ మార్కెట్ బాగా పుంజుకుంది. ఈరోజు సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడగా..నిఫ్టీ 133 పాయింట్లకు ఎగబాకింది. Business | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
బీఆర్ఎస్ నేత హరీశ్ రావును పోలీసులు గృహ నిర్భంధం చేశారు. కోకాపేటలో ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
భారత జట్టుకు నెక్ట్స్ కెప్టెన్ ఎవరు ...ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. రోజుకో పేరు తెరమీదకు వస్తోంది. తాజాగా రోహిత్ తర్వాత యశస్వి జైశ్వాల్ టీమ్ ఇండియాకు కెప్టెన్ అని టాక్ నడుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో చాలా మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపునే కొందరి ప్రాణాలు పోతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు