నిన్న హైదరాబాద్ ప్రిజం పబ్ దగ్గరలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతను చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ తెలంగాణ
Manogna alamuru
పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య గొడవలతో రగిలిపోతోంది. వీరి మధ్య జరుగుతున్న కాల్పుల్లో 24 గంటల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 23 మంది ఉగ్రవాదులు మరణించారు. hort News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
కెనడా, మెక్సికోలకు షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దిగుమతులపై సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఢిల్లీ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆప్ ను దెబ్బ కొట్టేందుకు ఏ అవకాశాన్ని వదలాలనుకోలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఎట్టకేలకు వేతన జీవులు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. ట్యాక్స్ లు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
హరియాణాలో ఫతేహాబాద్ లో పెళ్ళి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వేడుక నుంచి తిరిగి వస్తున్న ఓ జీపు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
గుంటూరు జిల్లాలో ఉన్న కేఎల్ విశ్వవిద్యాలయంపై సీబీఐ కేసు నమోదు చేసింది. పది మంది అధికారులను కూడా అరెస్ట్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
కేంద్ర బడ్జెట్ ను ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు. దీని తర్వాత చాలా వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
దేశంలో చాలాచోట్ల ఈరోజు సీబీఐ సోదాలు నిర్వహించింది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో NAAC రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు రావడంతో...ఈ రైడ్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్ళు పెరిగాయి. దీని ద్వారా మొత్తం రూ. 1,92, 506 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఇది 12.3 శాతం పెరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_library/vi/ftgF3EpRs7M/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/02/02/kuAcanRcMI6c9PGKzo32.jpg)
/rtv/media/media_files/2025/01/22/2XlFiNptesgl4xZuND0K.jpg)
/rtv/media/media_files/2025/02/02/CjjeoN7Zgl6sPjPa9hK3.jpg)
/rtv/media/media_files/2025/02/02/vp9QhlTMZl4shj8SxcJc.jpg)
/rtv/media/media_files/RyFWp6CVY6VnX9nhVUxL.jpg)
/rtv/media/media_files/2025/02/02/1qGRAKf3FtYF8PJQKLoW.jpg)
/rtv/media/media_files/2025/02/01/QrAhezoSHYnviSXp9tZk.jpg)
/rtv/media/media_files/2024/12/24/6wsPz9dN35yof9pTHaMd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/GST-New-Rule-jpg.webp)