బడ్జెట్ ముందు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు..అది ప్రారంభం అయిన తర్వాత నష్టాల్లో కూరుకుపోయాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా కోల్పోయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. దీనిని మొదలు పెట్టే ముందు ఆమె తెలుగు రచయిత గురజాడ ఫేమస్ వాక్యాలను కోట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బడ్జెట్ 2025తర్వాత ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆర్థిక సర్వేలో దీర్థకాలిక స్థిరత్వం కోసం మూలధనం, శ్రమ మధ్య సహేతుకమైన పంపిణీ జరగాలని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బడ్జెట్ సమర్పణకు ముందు ఈ రోజు అంటే స్టాక్ మార్కెట్‌లో పెరుగుదల కనిపించింది. మొదలయినప్పుడు స్వల్ప లాభాలతో ఉన్న సూచీలు ప్రస్తుతం ఒడిదుడుకుల్లో కదలాడుతున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
మూడో సారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాడ్డాక ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
నిన్న జరిగిన ఇంగ్లాండ్, ఇండియా నాలుగో టీ20లో భారత బౌలర్ హర్షిత్ రాణా ఎంట్రీ వివాదాస్పదంగా మారింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
భారతదేశం అభివృద్ధి చెందుతోందని...మూలాలు బలంగా ఉన్నాయని చెప్పింది కేంద్ర ఆర్థిక సర్వే. దేశంలో అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు పార్క్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
మూడో మ్యాచ్ లో ఓడిపోయిన టెన్షన్ పెట్టిన టమ్ ఇండియా నాలుగో టీ 20 మ్యాచ్ లో మాత్రం అదరగొట్టారు. దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సీరీస్ ను కైవసం చేసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
దేశంలో బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. ప్రస్తుతం దీని ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఒక్క నెలలోనే సుమారు రూ.5 వేలు పెరిగింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-91.jpg)
/rtv/media/media_files/2025/02/01/ZnIUizzsP4FCE9E0F0EK.jpg)
/rtv/media/media_files/2025/02/01/m4V3VKy4BllcNiKs3u4z.jpg)
/rtv/media/media_files/3BXMV2CedYmao1iUk39N.jpg)
/rtv/media/media_files/2025/02/01/qyeJ7sMzO7coHeiuIYAm.jpg)
/rtv/media/media_files/2025/02/01/QYZ4tnR4GO3j64ghgkXr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/nirmala-1-jpg.webp)
/rtv/media/media_files/2025/01/31/82KKYE9J0ACrvLWZdFLt.jpg)
/rtv/media/media_files/2025/01/31/MnROnGVlzXrsXVg292TR.jpg)
/rtv/media/media_files/2025/01/07/H4KT9OkdJBUV7ylIZqsM.jpg)