తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాజెక్టుల పేర్లను మార్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Manogna alamuru
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు నిందితుడు షరీఫుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతనిని విచారిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మీర్పెట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఇప్పటికే నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ | క్రైం
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఉత్తరాన కొత్త మంటలు వ్యాపించాయి. అక్కడి శాంటా క్లారిటీ వ్యాలీలో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
రాజకీయం, వ్యాపారం, సినిమాలు...ఏదైనా వారసత్వం వల్ల ఏమీ జరగదు. మహా అయితే అవకాశాలు వస్తాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవడం అనేది వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
హెచ్ 1 బీ వీసాల మార్పులు చేర్పులు వల్ల భారత ఐటీ ప్రొఫెషనల్స్ కు ఎటువంటి ప్రమాదం లేదని అంటోంది నాస్కామ్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్ లో మూడో రోజు తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి. సన్ పెట్రో కెమికల్స్ కంపెనీ తెలంగాణలో రూ. 45వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
మొత్తానికి అనుకున్నట్టుగానే కుర్రాళ్ళు అదరగొట్టారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టీ20లో విజయం సాధించింది టీమ్ ఇండియా. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ని ఓడించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఈ రోజు స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపిస్తోంది. ఉదయం మార్కెట్ మొదలైన దగ్గర నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
హెచ్ 1 బీ వీసాల మీద జరిగిన డిబేట్ లో కొత్త అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ఈ వీసాలపై రిపబ్లికన్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు