కన్నప్ప సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో మొత్తానికి తెలిసిపోయింది. నందిగా ప్రభాస్ నటిస్తున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Manogna alamuru
దాడి, ఆపరేషన్ల తరవాత నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంటికి తిరిగి వచ్చారు. హై సెక్యూరిటీలో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న అతని దగ్గర ముంబై పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | నేషనల్
మనుషులకే కాదు ఎమోషన్స్ జంతువులకు చేపలకు కూడా ఉంటాయి. పెంపుడు జంతువుల్లో వీటని మనం తరుూ చూస్తూనే ఉంటాము. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మూడురోజులుగా టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో జరుగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. నిన్న అర్థరాత్రితో అన్నిచోట్లా ఐటీ అధికారులు సోదాలను ముగించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | హైదరాబాద్ | తెలంగాణ
ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు చేశారు అందులో అక్రమ వలసదారుల నిర్భంధ బిల్లు ఒకటి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి బిచ్చమేసిందుకు గానూ అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 223 కింద అతనిపై కేసు నమోదైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మెటగూడెం, డ్యూలర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాజెక్టుల పేర్లను మార్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు నిందితుడు షరీఫుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతనిని విచారిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మీర్పెట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఇప్పటికే నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ | క్రైం
Advertisment
తాజా కథనాలు