బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
భారత్ లో టెస్లా కంపెనీ నియామకాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి లింక్డిన్ లో ప్రకటన రిలీజ్ అయింది. ఈ మధ్యనే అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను కలిశారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్ | నేషనల్
కాకినాడ జిల్లాలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. అక్కడి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
వ్యవసాయ భూముల్లో రిజిస్ట్రేషన్లకు ఛాన్స్ లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పేశారు. అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దని ఆయన సూచించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
కేరళలోని పాలక్కాడ్ లో జరిగిన ఏనుగుల ఊరేగింపు వివాదానికి కారణమయ్యింది. ఏటా నిర్వహించే త్రిథాల ఫెస్ట్ లో హమాస్ నేతల ఫోటోలతో ఊరేగింపు చేయడమే దీనికి కారణం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగానే అవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట విమానాలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ప్రార్థనా స్థలాల విషయంలో ఇంకెన్నాళ్ళు పిటిషన్లు వేస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీనిపై కేంద్రం కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కుంభమేళా రైళ్ళ కోసం జనం ఎగబడ్డంతో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ హాలీవుడ్ నటి కిమ్ సేన్ రాన్ అతి చిన్న వయసులోనే మృతి చెందారు. ఆమె మరణానికి కారణం ఏంటో ఇంకా తెలియలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక గే అని..ఆయన భార్య పురుషుడు అని అని ఎర్రోల్ చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు