కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఎందుకు చేరారు అన్నది కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
ఇప్పుడున్న స్టార్ ఆటగాళ్ళు రిటైర్ అయిపోతే తరువాత భారత జట్టులో ఎవరు నిలకడగా ఆడతారనేది ఎప్పుడూ పెద్ద ప్రశ్న. దీనికి ఈరోజు సమాధానం దొరికింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ప్రస్తుతం ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏం బాగోలేదు. కానీ ఒక్క స్టాక్ మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తోంది. కాసులు పంట పండిస్తోంది.. అదేంటో మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా.. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ఫిలిప్పీన్ ను చైనా భయపెట్టింది. ఆదేశ విమానానికి చైనా హెలికాఫ్టర్ అత్యంత సమీపంగా వెళ్ళడంతో ప్రమాదం తప్పదనే అందరూ అనుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఔషధాల దిగుమతుల మీద 25 శాతం సుంకాలు విధిస్తామని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అల్లు అర్జున్ ఖాతాలో మరో ఘనత యాడ్ అయింది. ది హాలీవుడ్ రిపోర్టర్...ఇండియాలో తీసుకువస్తున్న ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా తొలి సంచిక బన్నీ కవర్ ఫోటోతో వస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మధ్య ప్రస్తుతం వార్ జరుగుతోంది. ఇద్దరు నేతలూ ఒకరి మీద ఒకరు మాటలు విసురుకుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. నిన్న పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఓడిపోయింది. ఈరోజు భారత్-బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మాజీ సీఎం జగన్ సహా మరో 8మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
విజయవాడ..హైదరాబాద్ మధ్య ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు