author image

Madhukar Vydhyula

By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఈసీ తాజా ఆదేశాలు: మొత్తం 3,92,669 మంది ఓటర్లు
ByMadhukar Vydhyula

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తోంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Donald Trump: నా ఆరోగ్యం పై వచ్చినవన్ని వదంతులే.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్‌
ByMadhukar Vydhyula

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Telangana local body elections:  తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా?
ByMadhukar Vydhyula

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Amit Shah : గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రకు అమిత్‌షా..నగరంలో హై అలర్ట్‌..
ByMadhukar Vydhyula

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ నేత అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Low Pressure: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
ByMadhukar Vydhyula

గత కొంత కాలంగా రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో మరోసారి ఆల్పపీడనం ఏర్పడింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Revanth Reddy,KTR: కేసు కొట్టివేయాలని హైకోర్టులో సీఎం రేవంత్, కేటీఆర్‌ పిటిషన్‌
ByMadhukar Vydhyula

తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

MLA Harmeet Singh :  పంజాబ్ లో కలకలం.. పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన ఆప్‌ ఎమ్మెల్యే
ByMadhukar Vydhyula

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హ‌ర్మీత్ సింగ్ ప‌త‌న్‌ మ‌జ్రా పై రేప్ కేసు న‌మోదు అయిన విషయం తెలిసిందే. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Instagram Love : ఇన్‌స్టా ప్రియుడికోసం.. కట్టుకున్నోన్ని వదిలేస్తానన్న భార్య... కోపంతో భర్త ఏం చేశాడంటే?
ByMadhukar Vydhyula

వారిది 13 ఏళ్ల బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు...అయినా ఆమె అవన్నీ కాదనుకుంది. వరంగల్ | హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

German Foreign Minister: భారత పర్యటనలో జర్మన్ విదేశాంగ మంత్రి వాడేఫుల్..ఎందుకొచ్చారంటే..
ByMadhukar Vydhyula

ప్రపంచ వేదికపై భారతదేశం కీలక పాత్ర పోషిస్తున్నవేళ జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్ భారతదేశ పర్యటనకు వచ్చారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Nestle CEO: ఎంప్లాయితో సంబంధం.. నెస్లే సీఈఓ పై వేటు
ByMadhukar Vydhyula

ఉద్యోగితో ఎఫైర్‌ నడిపిన వ్యవహారంలో  నెస్లే (Nestle) సీఈవో లారెంట్‌ ఫ్రీక్సే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. Latest News In Telugu | బిజినెస్ | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు