రెండురోజుల తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధామంత్రి నరేంద్రమోదీ..మదురైలోని మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లిన ప్రధానికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.మోదీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bhoomi
యూపీలోని 10 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం 10 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందులో బీజేపీ 8, సమాజ్ వాదీ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేసింది. ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేసినట్లు సమాచారం.
గుజరాత్ జెయింట్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ విజయం సాధించింది. ఆర్సీబీ ఓపెనర్లు మంథాన, సబ్బినేని మేఘన, ఎల్సీ ఫేర్రీ రాణించడంతో గుజరాత్ జెయింట్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. 108 పరుగుల లక్ష్యాన్ని 12.3ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆర్సీబీకి వరుసగా ఇది రెండో విజయం.
ప్రముఖ నటి, రాజకీయనాయకురాలు జయప్రద పరారీలో ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ లోని ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని ఆమెపై రెండు కేసులు కోర్టుకు విచారణకు వచ్చాయి. ఈ విచారణకు సంబంధించి 7సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినా ఆమె కోర్టుకు హాజరు కాలేదు.
పిల్లల్లో దంత సమస్యలు సాధారణమే. చిన్న వయసులనే వారి దంతాలకు ఏవైనా సమస్యలు రాకుండా సరిగ్గా తోమడం నేర్పించాలి. లేదంటో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మనం చేసే చిన్న పొరపాట్లే దంతాల అరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చిన్నవయస్సులో కొన్ని అలవాట్లు పళ్లు ఊడిపోయోలా చేస్తాయి. అవేంటో చూద్దాం.
TSRTC Special Buses For Inter Students: రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
లోక్‌పాల్ కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ నియమితులయ్యారు. భారత లోక్‌పాల్‌గా పిలిచే లోక్‌పాల్‌కు ఖాన్విల్కర్ రెండవ చైర్మన్. మార్చి 2000లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఖాన్విల్కర్, సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందకముందు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
గగన్ యాన్ లో పర్యటించేందుకు సిద్ధమవుతున్న 4 వ్యోమగాములను ప్రధాని మోదీ ప్రపంచానికి పరిచయం చేశారు. వారి పేర్లను ప్రకటించారు. పీ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్,అంగద్ ప్రతాప్,ఎస్ శుక్లా. వీరి గురించి తెలుస్తే సెల్యూట్ చేస్తారు. అయితే ఈ స్టోరీ చదవండి.
TECNO Spark 20C: టెక్నో సరికొత్త స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో లాంఛ్.. డైనమిక్ ఐలాండ్ డిస్‌ప్లే ,ఐఫోన్ వంటి కెమెరా డిజైన్‌తో వస్తుంది.
Advertisment
తాజా కథనాలు