
Bhoomi
హైదరాబాద్ లో చికెన్ ధరలు ఎండలతో పోటీ పడుతున్నాయి. నాలుగైదు రోజుల వరకు కిలో చికెన్ ధర 125-150రూపాయలు ఉంటే..ఇఫ్పుడు ఏకంగా రూ. 300చేరుకుంది. చికెన్ కొందామంటే జంకుతున్నారు నగరవాసులు.పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తోనే చికెన్ ధరలు భారీ పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.
నిబంధనలు అతిక్రమించిన బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతోంది ఆర్బీఐ. తాజాగా నియమాలు, నిబంధనలను ఉల్లింఘించినందుకు మరో మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝలిపించింది. ఎస్బీఐ, కెనరాబ్యాంకు, సిటీయూనియన్ బ్యాంక్ లపై రూ. 3కోట్ల జరిమానా విధించినట్లు సోమవారం ప్రకటించింది. ఎస్బీఐకి రూ. 2కోట్ల పెనాల్టీ విధించింది.
PM Kisan 16th Installment: పీఎం కిసాన్ లబ్దిదారులకు శుభవార్త. పీఎం కిసాన్ 16వ విడత నిధులు రేపు ( బుధవారం)విడుదల చేసేందుకు సిద్ధమైంది.
SSC Selection Post Recruitment: కేంద్ర ప్రభుత్వ శాఖాల్లో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి..న్యాయ నిపుణుల సలహా మేరకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ స్టేట్ లోని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుండగా...మార్చి 28న పోలింగ్ జరుగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది.
టీడీపీ, జనసేన సీట్ల కేటాయింపు రెండుపార్టీల మధ్య చిచ్చురేపింది. ప్రధానంగా జనసేనకు సంబంధించిన తొలిజాబితాలో ఒక్కసీటుకూడా కేటాయించకపోవడంపై తాడేపల్లి జనసేన నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తాడేపల్లి పర్యటన నిమిత్తం నాదేళ్ల మనోహర్ వెళ్లగా.. నిరసన సెగ తగిలింది. జనసేన కార్యకర్తలు ఆయనపై దాడి చేసే యత్నం చేశారు.
శివపురాణం ప్రకారం..మహాశివరాత్రి రోజు శివుడు, పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. మహాశివరాత్రి రోజు నుంచి సృష్టి ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అయితే శివరాత్రి రోజు ఇలాంటి పనులు చేస్తే డబ్బులకు కొదవ ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీకి వెళ్లాల్సిందే.
Advertisment
తాజా కథనాలు