WhatsApp : వాట్సాప్ ఫిబ్రవరిలో 76 లక్షల ఖాతాలను నిషేధించినట్లు తన నెలవారీ నివేదికలో పేర్కొంది. ఐటీ నిబంధనలను అతిక్రమించిన 14,24,000 ఖాతాలు నిషేధించింది. పొరపాటున మీ అకౌంట్ కూడా నిషేధానికి గురైతే..యాక్టివేట్ చేసుకునేందుకు ఎలా దరాఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Bhoomi
RRB : రైల్వేలో 9వేలకు పైగా ఉద్యోగ భర్తీకి దరఖాస్తుల గడువు దగ్గర పడుతోంది. మరో ఆరు రోజుల్లో ముగియనుంది. అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి. 9వేల ఉద్యోగాల గురించి మరింత సమాచారం కోసం ఈ కథనంలోకి వెళ్లండి.
Election Code Effect : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పరీక్షల షెడ్యూల్ పై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. JEE మెయిన్, MHT-CET, EAPCET, NEET PG, వంటి పరీక్షలు వాయిదా పడ్డాయి. పూర్తి వివరాలు ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.
మీ మాటలు, మీ అహంకారమే ఓటమికి కారణమని తెలిసి కూడా అహంకారాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదంటూ బీఆర్ఎస్ నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు కడియం శ్రీహరి. చాలా మంది ఆపార్టీని వీడినా నన్నే ఎక్కువగా టార్గెట్ చేశారంటూ ఆరోపించారు. మనవరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి దారుణం ఓడటం సిగ్గుచేటు అంటున్న కడియం శ్రీహరి పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఇంటర్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్. 1074 ఉద్యోగాలకు ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు మే 22 చివరి తేదీ. పూర్తి వివరాలను ఈ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
Gold Price Today: బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 70వేలకు పైనే పలుకుతోంది.
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై అమెరికన్ ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. జాతి, వయసు ఆధారంగా టీసీఎస్ తమపై చట్టవిరుద్ధంగా వివక్ష చూపుతుందని ఆరోపించారు. షార్ట్ నోటిసుతో తమను తొలగించి హెచ్ 1 బీ వీసాలపై భారత్ నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుందని మండిపడ్డారు.
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు భగభగలతో తెలంగాణ జనమంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9కే మండే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ 1న 43 డిగ్రీల మార్క్ ను దాటాయి ఉష్ణోగ్రతలు.
Advertisment
తాజా కథనాలు