పంజాబ్ కింగ్స్ క్వీన్ ప్రీతిజింటా దేశీ లుక్స్ అదుర్స్

బాలీవుడ్ డింపుల్ గర్ల్  ప్రీతి జింటా సినిమాలకు దూరంగా ఉన్నా అభిమానులకు దగ్గరే ఉంటుంది.

ప్రీతి అందానికి కుర్రాళ్లు ఫిదా అవ్వాల్సిందే. స్టైల్ పరంగా ఆమెకు ఆమె సాటి. ఇండియన్ వేర్ లో కనిపించినప్పుడల్లా అందరూ ఆమె వైపే చేస్తుంటారు. 

ఈ మధ్యకాలంలో రామ్ పరివార్ నగలు ట్రెండింగ్ లో ఉన్నాయి.  

 పింక్ పలాజ్జో సూట్ లో ప్రీతి అదుర్స్. పండుగలు, పెళ్లిళ్లకు పలాజ్జో బాగుంటుంది. 

ప్రీతి తీజ్ పండగను చాలా బాగా జరుపుకుంటుంది. భారతీయ దుస్తుల్లో ఆకట్టుకుంటుంది.  

పింక్ చీరపై సిల్వర్ వర్క్, సిల్వర్ బ్లౌజ్ ప్రీతి అద్బుతంగా కనిపిస్తుంది కదూ. 

ఈ మెరూన్ కలర్ ఇండో వెస్ట్రన్ వేర్ లో ప్రీతి లుక్ బాగుంది. 

పిస్తా గ్రీన్ డ్రెస్సుపై గోల్డెన్ వర్క్ బాగుంది. నైట్ పార్టీలకు వెళ్తే ఇలాంటి డ్రెస్స్ బాగుంటుంది.