శ్రీరామనవమి వేళ..రామ్‎పరివార్ నగలతో మెరిసిపోండిలా

ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 16న వస్తుంది. 

శ్రీరామచంద్రస్వామి కల్యాణోత్సవానికి రామ్ పరివార్ హారం వేసుకోండి.

ఈ మధ్యకాలంలో రామ్ పరివార్ నగలు ట్రెండింగ్ లో ఉన్నాయి.  

దేవుళ్ల ప్రతిమలతో నగలు వేసుకునేందుకు మహిళలు  ఆసక్తి చూపుతున్నారు.

లక్ష్మీ హారం, కాసుల హారం, రామ్ పరివార్ హారం ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అనే చెప్పవచ్చు. 

సీతా, రాముడు, లక్ష్మణుడితో తయారు చేసిన ఈ నగలు మెడలో వేసుకుంటే ఆ సీతారాములే తమ గుండెలో ఉన్నట్లు ఫీల్ అవుతుంటారు మహిళలు 

పెళ్లిలు, పేరంటాలకు రామ్ పరివార్ నగలు వేసుకుంటే..సంప్రదాయంతోపాటు ఫ్యాషన్ గా ఉంటుంది.