Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్. బంగారం ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ఈరోజు బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.63750 ఉండగా..24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.69530 వద్ద కొనసాగుతోంది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ రూ. 850, రూ. 930 పెరిగింది. నిన్నటితోపోల్చితే దాదాపు రూ. 1000 ఎగబాకింది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. వెండికూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి రూ. 1,120 మేర పెరిగింది ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 78,570కి చేరింది.
పూర్తిగా చదవండి..Gold Price: మహిళలకు షాకింగ్ న్యూస్..హడలెత్తిస్తున్న బంగారం ధరలు..తులం 70వేలకు దగ్గరలో..
బంగారం ధర బెంబేలెత్తిస్తోంది. ఒక్కరోజులోనే దాదాపుగా 1000 రూ. వరకూ పెరిగి షాక్ ఇచ్చింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 70వేల దగ్గర వరకూ పలుకుతోంది. ఈరోజు బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.63750 ఉండగా..24 క్యారెట్లు 69530రూ. వద్ద కొనసాగుతోంది.
Translate this News: