Apply RRB Jobs : ప్రభుత్వ ఉద్యోగాల(Government Jobs) కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ముఖ్యగమనిక. రైల్వే మంత్రిత్వశాఖలో 9,144 టెక్నీషియన్ పోస్టు(Technician Posts) ల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని రోజుల్లోనే ముగియనుంది. అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 21 ఆర్ఆర్ బీ లా(RRB Law) ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగ నోటిఫికేషన్(Job Notification) లో ముఖ్యాంశాలు చూద్దాం.
పూర్తిగా చదవండి..RRB JOBS : రైల్వేలో 9వేలకు పైగా ఉద్యోగాలు.. మరో ఆరు రోజులే గడువు.. అప్లయ్ చేశారా?
రైల్వేలో 9వేలకు పైగా ఉద్యోగ భర్తీకి దరఖాస్తుల గడువు దగ్గర పడుతోంది. మరో ఆరు రోజుల్లో ముగియనుంది. అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి. 9వేల ఉద్యోగాల గురించి మరింత సమాచారం కోసం ఈ కథనంలోకి వెళ్లండి.
Translate this News: