Election Code : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్(General Election Code) అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పలు పరీక్షల షెడ్యూల్ పై ఈ ఎన్నికల ప్రభావం పడింది. జేఈఈ మెయిన్స్(JEE Mains), యూపీఎస్సీ ప్రిలిమ్స్, నీట్ పీజీ, ఎమ్ హెచ్ టీ సెట్, కే సెట్, టీఎస్ ఈఏపీసెట్, పాలీసెట్, వంటి పరీక్షలపై ఎన్నికల ప్రభావం పడనుంది.
పూర్తిగా చదవండి..Exams : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్… వాయిదా పడిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవే..!
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పరీక్షల షెడ్యూల్ పై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. JEE మెయిన్, MHT-CET, EAPCET, NEET PG, వంటి పరీక్షలు వాయిదా పడ్డాయి. పూర్తి వివరాలు ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.
Translate this News: